Breaking News

ఎమ్మెల్సీ అభ్యర్థి గెలపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొంటున్న శేఖర్.

0 17

 ఎమ్మెల్సీ అభ్యర్థి గెలపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొంటున్న శేఖర్.


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:

వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పాటి నది కుమార్,పాటి మోహన్,లింగేటి ప్రేమ్ కుమార్,దిబ్బ సావిత్రి ని ఈరోజు ఎమ్మెల్సీ టీం సభ్యుడు పాటి శేఖర్ కలిసి కోరారు.శేఖర్ మాట్లాడుతూ వచ్చే నెల మార్చి 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అందరూ మొదటి ప్రాధాన్యత ఇచ్చి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.