Breaking News

ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని ఓటు వేసి గెలిపించండి-పాటి శేఖర్

0 13

 ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని ఓటు వేసి గెలిపించండి.

పట్టభద్రులకు ఎమ్మెల్సీ టీం సభ్యుడు పాటి శేఖర్ అభ్యర్థన.

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీలోని లుబ్బర్తి గ్రామంలో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న రామలక్ష్మీని కలిసి తన అమూల్యమైన ఓటును వైసిపి పార్టీ బలపరిచిన సీతంరాజు సుధాకర్ ని ఈనెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కొయ్యూరు మండల ఎమ్మెల్సీ టీం సభ్యుడు పాటి శేఖర్ కోరారు. మీ అమూల్యమైన ఓటును వేసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని శేఖర్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.