Breaking News

సీతంరాజు సుధాకర్ ని గెలిపించండి -శేఖర్

0 15

 సీతంరాజు సుధాకర్ ని గెలిపించండి -శేఖర్

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం లోని రత్నంపేటలో ఎమ్మెల్సీ టీం సభ్యుడు పాటి శేఖర్ పట్టభద్రుడైన దిబ్బా ఉదయ్ కుమార్ ని కలిసి సీతంరాజు సుధాకర్ ని మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈనెల 13 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయని కనుక ఎమ్మెల్సీ గెలుపునకు పట్టభద్రులు అందరూ సహకరించాలని శేఖర్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.