వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని పట్టభద్రులను కోరిన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అచ్యుత్.
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని పట్టభద్రులను కోరిన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ అచ్యుత్.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం లోని రావణాపల్లి పంచాయితీ గ్రామంలో ఆ గ్రామానికి చెందిన పట్టభద్రులైన పాడి విజయానందం అలాగే చింతపల్లి లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సుర్ల రమణ ను కలిసి ఈనెల 13 వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీతంరాజు సుధాకర్ ని ఓటు వేసి ఆత్యధిక మెజారిటీతో గెలిపించాలని చింతపల్లి మార్కెట్ యార్డ్ డైరెక్టర్,ఎమ్మెల్సీ టీం సభ్యుడు అచ్యుత్ కోరారు.ఉత్తరాంధ్ర అభివృద్ధికి మీ ఓటు ద్వారా సహకారం అందించాలని అచ్యుత్ వారిని కోరారు.