Breaking News

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించండి.

0 15

 ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించండి.

పట్టభద్రులకు ఎమ్మెల్సీ టీం సభ్యులు అభ్యర్ధన.


అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండలంలోని కొండ గోకిరి సచివాలయం,కొండగికిరి ఎంపీపీ స్కూల్,రత్నంపేట ఎంపీపీ స్కూల్, కొత్తపాడి ఎంపీపీ స్కూల్, రావణాపల్లి సచివాలయం, రావణాపల్లి జీయుపీ స్కూల్, బంగారం పేట సచివాలయం,కొత్తపల్లి గ్రామం పట్టభద్రులతో సమావేశం అనంతరం గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రచార కార్యక్రమం చేసి కొయ్యూరు మండల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పరిశీలకులు రాష్ట్ర ఎస్టీ కమీషన్ మెంబర్ మత్ష్యరాస విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు అధ్యక్షతన ఎమ్మెల్సీ టీం సభ్యులు సందర్శించడం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీతంరాజు సుధాకర్ ని తమ అమూల్యమైన ఓటును బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 3 లో మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను కోరడం జరిగినది.ఈ కార్యక్రమంలో కొయ్యూరు మండల ఇంచార్జ్ ఎస్టీ కమిషన్ మెంబర్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు,మండల అధ్యక్షుడు జల్లిబాబులు,ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,జడ్పిటిసి వారా నూకరాజు,మండల కన్వీనర్ బండి సుధాకర్,ఏఎంసి డైరెక్టర్ అచ్యుత్,సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు,ఎమ్మెల్సీ టీం సభ్యులు పాటి శేఖర్,చీడిపాలెం సర్పంచ్ సోమన్న దొర,ఎం.మాకవరం సర్పంచ్ రాజుబాబు,రీమల గంగాధర్,అంతాడ సర్పంచ్ చంద్రరావు, బంగారం పేట సర్పంచ్ కురుజు పెంటమ్మ,వనంబాబు,కాళ్ళ దిలీప్,వారా నూకరాజు,సావిత్రి,శరభన్నపాలెం సర్పంచ్ సత్యనారాయణ,వెలగలపాలెం సతీష్,దూరి గంగరాజు,రేగం లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.