Breaking News

పట్టభద్రులకు ఎమ్మెల్సీ టీం అభ్యర్ధన.

0 15

 పట్టభద్రులకు ఎమ్మెల్సీ టీం అభ్యర్ధన.

సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని ప్రచారం.


అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని రావణాపల్లి సచివాలయంలో పట్టభద్రులైన సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను కలిసి వైసీపీ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారిని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్,పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు,ఎమ్మెల్సీ టీం సభ్యుడు పాటి శేఖర్ పాల్గొని ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.