Breaking News

పట్టభద్రులకు ఏఎంసీ చైర్ పర్సన్, ఏఎంసీ డైరెక్టర్ అభ్యర్ధన.

0 14

 పట్టభద్రులకు ఏఎంసీ చైర్ పర్సన్, ఏఎంసీ డైరెక్టర్ అభ్యర్ధన.


వైసీపీ పార్టీ బలపరిచిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కి ఓటు వేసి గెలిపించాలని అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం లోని రావణాపల్లి సచివాలయం పరిధిలోని నల్లగొండ గ్రామంలో ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,డైరెక్టర్ అచ్యుత్ పట్టభద్రులను కోరారు.ఈనెల 13వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి గెలిపించాలని అభ్యర్ధించారు.నల్లగొండ సర్పంచ్ రాజకుమారి పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.