Breaking News

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కి ఓటు వేసి గెలిపించండి.ఏపీఆర్ కళాశాలలో పాడేరు ఎమ్మెల్యే

0 12

 వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కి ఓటు వేసి గెలిపించండి.ఏపీఆర్ కళాశాలలో పాడేరు ఎమ్మెల్యే.


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని కాకరపాడు ఏపీ టీ డబ్ల్యూ ఆర్ జూనియర్ కళాశాలలో పట్టభద్రులను కలిసి వైసిపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ కి మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు, ఎంపీపీ బడుగు రమేష్, ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, వైస్ ఎంపీపీ నూకాలమ్మ, మండల కన్వీనర్ బండి సుధాకర్, సావిత్రి, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్, ఎమ్మెల్సీ టీం సభ్యులు పాటి శేఖర్, సోమన్న దొర,రాజుబాబు,దూరి గంగరాజు,పీ.మాకవరం ఎంపీటీసీ,బల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.