Breaking News

సీతంరాజు సుధాకర్ ని గెలిపించండి-ఏఎంసీ చైర్ పర్సన్.

0 15

 సీతంరాజు సుధాకర్ ని గెలిపించండి.

పట్టభద్రులను కోరిన ఏఎంసీ చైర్ పర్సన్, ఏఎంసీ డైరెక్టర్.



అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం: 

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ పార్టీ బలపరిచిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని ఈరోజు ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్ రావణాపల్లి పంచాయితీ కి చెందిన పూర్తి స్థాయి వైసీపీ గ్రామమైన రేవడవీధి గ్రామంలో,నల్లగొండ పంచాయితీ కి చెందిన వైఎన్ పాకలు గ్రామంలో పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి గెలిపించాలని కోరడమైనది.ఈ ప్రచారంలో మాజీ సర్పంచ్ కాంతమ్మ గారు,కురుజు రమణ,వార్డు మెంబర్ బేబీఉష,గృహ సారధి మాదల రాజేంద్ర పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.