వైసీపీ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్.
వైఎస్ఆర్ సీపీ పార్టీ పదమూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం లోని గుజ్జుమాను పాకలు గ్రామంలో పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు, ఎంపీపీ బడుగు రమేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వారా నూకరాజు,ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,వైస్ ఎంపీపీ నూకాలమ్మ, గాడి సత్యనారాయణ,మండల కన్వీనర్ బండి సుధాకర్,మహిళా అధ్యక్షురాలు సావిత్రి,పాటి శేఖర్,అంకంపాలెం సర్పంచ్ పొట్టిక శ్రీను,రీమల గంగాధర్, వనుంబాబు,రాజు బాబు,అచ్యుత్,దూరి గంగరాజు,రామరాజు పాల్గొన్నారు.