అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం: కొయ్యూరు మండలం నల్లగొండ పంచాయితీ,గ్రామంలో సెప్టెంబర్ 7న జంపా పార్వతమ్మ కి చెందిన ఇల్లు కాలిపోవడం జరిగింది.విషయం తెలుసుకున్న రాంకీ ఫౌండేషన్ ఎండి శ్రీకాంత్,ప్రాజెక్ట్ మేనేజర్ హరి,ఎన్ వి శ్రీనివాస్ ఆమెకు ఆర్థిక సహాయంగా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ జంపా రాజకుమారి,టిడిపి బూత్ ఇన్చార్జ్ లోతా సింహాచలం,పంచాయితీ టీడీపీ పార్టీ అధ్యక్షులు పల్లి అప్పారావు,పొట్టిక సింహాచలం,వార్డ్ మెంబర్ జి దేవి గ్రామస్తులు పాల్గొన్నారు.