Breaking News

అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు బియ్యం,నిత్యావసర సరుకులు అందించిన తాహశీల్దార్.

0 21

 అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు బియ్యం,నిత్యావసర సరుకులు అందించిన తాహశీల్దార్.


 అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:ఈరోజు అంతాడ పంచాయితీ,కొత్తపల్లి గ్రామంలో అగ్ని ప్రమాద బాధిత మూడు కుటుంబాల వారికి ప్రభుత్వం తరుపున బియ్యం,నిత్యావసర సరుకులు తహశీల్దార్ పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రరావు,వీఆర్వో లు పండయ్య,నాగరత్నం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.