Breaking News

బిసి లు అయిన బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం దుర్మార్గపు చర్య-ఆదివాసీ ప్రజా చైతన్య సంఘం అధ్యక్షుడు పాడిలోవరాజు.

0 22

 బిసి లు అయిన బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం దుర్మార్గపు చర్య-ఆదివాసీ ప్రజా చైతన్య సంఘం అధ్యక్షుడు పాడిలోవరాజు.


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లో ఈరోజు బంద్ నేపథ్యంలో ఆదివాసి లను ఉద్దేశించి వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బంద్ నిర్వహించారు.బిసి లు అయిన బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం దుర్మార్గపు చర్య అని ఆదివాసి ప్రజా చైతన్య సంఘం అధ్యక్షుడు పాడి లోవరాజు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.