ఎమ్మెల్యేలందరూ క్రియాశీలకంగా ఉండాలి…ఏ ఒక్క ఎమ్మెల్యే ని ఒదులుకోం, అందరిని గెలిపించుకుంటాం.
ఎమ్మెల్యేలందరూ సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకోవాలి.
ముందస్తు ఎన్నికలు లేవు, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి.
మంత్రి వర్గ మార్పులు, కూర్పులు లేవు. యెల్లో మీడీయా చేస్తున్న విష ప్రచారాలని తిప్పి కొట్టండి.
-మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశంలో సీఎం జగన్.