Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సీఎం కామెంట్స్.

0 24

 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సీఎం కామెంట్స్.

టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు.

21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే.. 17 స్థానాల్లో మనం గెలిచాం.

మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం.

ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు.

ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి

ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు.

అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది..

ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి.

అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు.

వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు.

ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికైతే మంచి చేశామో…వారు ఎమ్మెల్సీ ఓటర్లలో చాలా తక్కువ.

కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు.

ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ అవుతుంది.

అయినప్పటికీ కూడా… తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు.

ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉంది కాబట్టి జరిగింది.

 ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.