*రేపు 12వ తేదీన ప్రమాణ స్వీకారం తర్వాత చంద్ర బాబుని కలవనున్న ఉపాధ్యాయ సంఘాలు.
*తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వినతి
విజయవాడ :
1)CPS రద్దు
2)9 పెండింగ్ DA లు విడుదల
3)IR ఇవ్వమని
4) థంబ్ వేసే విధానం తీసెయ్యమని
ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం చంద్రబాబుని కలవనున్న
ప్రభుత్వ టీచర్లు.