సత్యసాయి జిల్లా: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు తన నియోజకవర్గ పరిధిలోని మొట్ట మొదటి అన్న క్యాంటీన్ ను ప్రారంబించారు.హిందూపురం నియోజకవర్గానికి 3వ సారి ఎమ్మెల్యే గా అయింనందుకు హిందూపూర్ ప్రజలకు తను రుణపడి ఉంటానని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు.