ఇకపై రేషన్ షాపు వద్దనే బియ్యం పంపిణీ. AndhrapradeshFoodGallery By agnews24x7 On Jun 10, 2024 0 124 Share *ఇకపై రేషన్ షాపు వద్దనే బియ్యం పంపిణీ… *గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పధకం కింద వాహనాల ద్వారా అందించే విధానం రద్దు చేసే దిశగా చర్యలు. *రేషన్ డీలర్ల కమీషన్ పెంపు పై సమీక్ష చేయనున్న నూతన ప్రభుత్వం. #andhra Pradesh #ration