అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: రత్నంపేట పంచాయితీ గ్రామంలో ఈనెల 8న’సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్’.. తోడు ది లోకుల గాంధీ ట్రస్ట్ వైస్ చైర్మన్ చందాక గౌరీనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రీమల చంద్రరావు,బిజెపి గిరిజన మోర్చ జిల్లా అధ్యక్షులు,టిఏసి మెంబర్ అరిమెల రాజు,పాటి చంద్రశేఖర్,దూరి గంగారాజు,పాటి నదికుమర్,మాజీ సర్పంచ్ పాటి గంగరాజు,యూత్ సభ్యులు,స్థానిక పెద్దలు పాటి చిన్నయ్య పాల్గొన్నారు.