Breaking News

సచివాలయ కన్వీనర్ చేతుల మీదుగా ఫించన్ పంపిణీ.

0 22

 సచివాలయ కన్వీనర్ చేతుల మీదుగా ఫించన్ పంపిణీ.

ఫించన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, రత్నంపేట పంచాయితీ గ్రామంలో వాలంటీర్లుతో కలిసి సచివాలయ కన్వీనర్ పాటి శేఖర్,గృహ సారధులు ఫించన్ పంపిణీ చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.