Breaking News

కొయ్యూరు: రావణాపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం.

0 11


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:రావణాపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల నందు ఈ దిగువ తెలపపడిన తరగతులకు గాను 2024-25 సంవత్సరానికి ప్రవేశం కొరకు దరఖాస్తు లను ఆహ్వానిస్తున్నామని పాఠశాల హెచ్ ఎం మృదుభాషిని తెలిపారు.
3. తరగతి లో–80
4. తరగతి లో–77
5. తరగతి లో–72
6. తరగతి లో–60
7.తరగతి లో –15
8.తరగతి లో –05
9.తరగతి లో –35
10 తరగతి లో–00
మొత్తంగా తమ బాలికల ఆశ్రమ పాఠశాల లో 344 సీట్లు ఖాళీలు భర్తీ చేయనున్నట్టు ప్రాధానోపాధ్యాయురాలు మృదుభాషిని తెలిపారు.ఆసక్తి గల విద్యార్థుల తల్లిదండ్రులు 9490236363, 8309105982 అను నెంబర్ లకు సంప్రదించాలని ఆమె తెలిపారు

Leave A Reply

Your email address will not be published.