Breaking News

పార్టీకి తిరిగి పునరుజ్జీవం తేవాలని జగన్ నిర్ణయం..

0 150

ఆంధ్రప్రదేశ్:పడిపోయిన పార్టీని తిరిగి పునరుజ్జీవం తేవాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.ఎన్నికలకు ఐదేళ్లు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.
ఓడిపోయామని కుంగిపోకుండా కార్యకర్తల్లో భరోసా నింపేందుకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయం ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభించాలని నిశ్చయించారు.
జగన్ కూడా కార్యకర్తలతో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.