Breaking News

విశాఖపట్నం: కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన రోగులను పరామర్శించిన సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి

0 251



విశాఖపట్నం:సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి విశాఖపట్నం కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన రోగులను పరామర్శించారు.అల్లూరి జిల్లా కి చెందిన పెదబయలు మండలం కొర్ర బంధొ,కొయ్యూరు మండలం నర్సి రామేశ్వరి (క్యాన్సర్ విభాగం),పసుపులేటి రామ్మోహన్ రావు ( సాక్షి విలేకరి) జీకే వీధి రోగులను పరామర్శించి ఓదార్చారు.సామాజిక బాధ్యతతో అప్పుడప్పుడు విశాఖపట్నం కేజీహెచ్ సందర్శిస్తుంటానని అర్జున్ రెడ్డి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.