Breaking News

సెల్ఫీ మోజులో ప్రాణాలు పోగొట్టుకున్న యువతి.

0 40

మెక్సికో లోని హిడాల్గో లో ఆవిరి ఇంజిన్ తో నడిచే రైలు ప్రత్యేకమైనది.అది వచ్చే క్రమంలో చాలామంది ఫొటోలు,వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతుంటారు.తాజాగా ఓ యువతి సెల్ఫీ మోజుతో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాలు పోగొట్టుకుంది.ఆ రైలు వస్తుండగా దాని దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా అది ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. రైలు వచ్చే ముందు ట్రాక్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.