Breaking News

బెంగళూరు ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత.

0 17

బెంగళూరు:కర్ణాటక రాజధాని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో దాదాపు రూ.6.29 కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని
డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. థాయ్ ఎయిర్వేస్ విమానంలో బంగారాన్ని దాచినట్లు డీఆర్ఐ అధికారులకు ముందుగా సమాచారం అందింది.రంగంలోకి దిగిన అధికారులు తనిఖీ చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.