Breaking News

బూదరాళ్ళ ఘాట్ రోడ్డు లో గ్యాస్ వ్యాన్ బోల్తా.

0 646

అల్లూరి సీతారామరాజు జిల్లా: కొయ్యూరు, జీకే వీధి మండలాల సరిహద్దుల్లోని బూదరాళ్ళ ఘాట్ రోడ్డులో బొంత్తువలస సమీపంలో గ్యాస్ లోడ్ తో కొయ్యూరు వైపు వస్తున్న బోలోరో వ్యాన్ బ్రేక్ ఫెయిల్ అవడంతో ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో డ్రైవర్ కు మరొక వ్యక్తికి గాయాలయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.