Breaking News

కొయ్యూరు: ఈనెల 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు.

0 179

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:ఈనెల 4న ఎన్నికల కౌంటింగ్ ఉన్న కారణంగా ఆరోజున రాష్ట్రం మొత్తం 144 సెక్షన్,పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ముందస్తు అనుమతి లేకుండా ప్రజలు కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లడం నిషేధించడం జరిగిందని,ఊరేగింపులు,కేక్ కటింగ్ లు చేయకూడదని,ఎవరు ఎటువంటి గొడవలకు పాల్పడరాదని,అలా పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కొయ్యూరు సీఐ వెంకటరమణ,కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ,మంప ఎస్ఐ లోకేష్ కుమార్ హెచ్చరించారు.ఆరోజున ఎటువంటి అల్లర్లు,అలజడలు జరగకుండా ఉండేందుకు కొయ్యూరు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.