Breaking News

లోక్ సభ స్పీకర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన అరకు ఎంపీ.

0 21

లోక్ సభ స్పీకర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన అరకు ఎంపీ.


 ఈరోజు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముగింపు అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ని ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా సహచర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులతో  అరకు పార్లమెంట్ సభ్యులు గొడ్డేటి మాధవి కలిశారు.

Leave A Reply

Your email address will not be published.