Breaking News

ఉదారత భావాన్ని చాటుకున్న ‘మేమున్నాం టీం ‘

0 29

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని చింతావానిపాలెం ఘాటీ లో దురదృష్టవశాత్తు జరిగిన ఘోర ప్రమాదంలో వెలమ రాంబాబు,కుమారుడు ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందారు.అనంతరం తీవ్ర గాయాలపాలైన భార్య కాసులమ్మ,కుమార్తె మీనాక్షి లను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించగా విషయం తెలుసుకున్న ‘మేమున్నాం టీం’ తరపున అనిశెట్టి చిరంజీవి ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించి మెరుగైన వైద్యం కోసం డాక్టర్ తో మాట్లాడటం జరిగింది.ఎక్స్ రే,బ్రెయిన్ స్కానింగ్ కి తీసుకొని వెళ్లి స్కానింగ్ తీయించడం జరిగింది.తదుపరి చికిత్స అనంతరం ట్రావెలింగ్ సదుపాయం కల్పించి తమ స్వగ్రామానికి పంపించారు. ఈ సహాయ కార్యక్రమంలో శివరామరాజు,నర్సీపట్నం రాజా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.