Breaking News

కొయ్యూరు: పిడుగుపాటుకు యువకుడు మృతి

0 7

*పిడుగుపాటుకు యువకుడు మృతి.
*కన్నీరుమున్నీరుగా కుటుంబ సభ్యులు.

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: బూదరాళ్ళ పంచాయతీ గొర్రెలమెట్ట గ్రామానికి చెందిన సీదరి దేవరాజు(27 సం) సాయంత్రం 4 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా పిడుగుపాటుకు గురై మృత్యువాత పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు సీదరి దేవరాజు కి భార్యా ఇద్దరు పిల్లలు.. కుమారుడు,కుమార్తె ఉన్నారు.మధ్యాహ్నం పశువుల కాపుకు వెళ్లి 4 గంటల సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతిచెందారు.ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.