అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:వెలమ రాంబాబు అనే వ్యక్తి తన కుటుంబంతో బాలరేవుల గ్రామానికి చుట్టపు చూపుకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో తమ స్వగ్రామానికి అడ్డతీగల మండలం లోని సీతారం వెళుతూ చింతవానిపాలెం ఘాటీ లో వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం బ్రేకులు ఫెయిల్ అవడంతో లోయలోకి దూసుకుపోయింది.
దీంతో తండ్రి వెలమ రాంబాబు,కుమారుడు ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందారు.రాంబాబు భార్య కాసులమ్మ కు కుడి చేయి విరిగింది,కుమార్తె మీనాక్షి కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మెడికల్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని రాజేంద్రపాలెం పిహెచ్సికి తరలించారు.
Prev Post
Next Post