Breaking News

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ చైర్ పర్సన్,డైరెక్టర్.

0 19

 జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఏఎంసీ చైర్ పర్సన్,డైరెక్టర్.


రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈనెల 7 నుండి 20 వరకు నిర్వహించనున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రత్నంపేట పంచాయితీ గ్రామంలో వైసీపీ పార్టీ మండల నాయకులతో కలిసి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్ కలిసి జగనన్నే మా భవిష్యత్తు..మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.