Breaking News

డబ్బులు ఇవ్వలేదని బిల్డింగ్ పై నుంచి తోసేసిన ఘటన.

0 42

ఉత్తర ప్రదేశ్: డబ్బు వివాదం కారణంగా ఓ వ్యక్తిని బిల్డింగ్ పై నుంచి తోసేసిన అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్ లక్నోలో చోటు చేసుకుంది. టెర్రస్ నుంచి తోసేయడమే కాక కింద పడిన తర్వాత కూడా దుండగులు అతడిపై దాడి చేశారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. యూపీ పోలీస్,లక్నో పోలీసులకు ట్యాగ్ చేశాడు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Leave A Reply

Your email address will not be published.