Breaking News

కృష్ణాదేవిపేట ఎస్ ఐ గా ఉపేంద్ర బాధ్యతలు స్వీకరణ.

0 19

కృష్ణాదేవిపేట ఎస్ ఐ గా ఉపేంద్ర బాధ్యతలు స్వీకరణ.

అనకాపల్లి జిల్లా, గొలుగొండ:

కేడీపేట ఎస్ఐ సూర్యనారాయణ చోడవరం కు బదిలీ..

ఎస్ ఐ గా ఉపేంద్ర బాధ్యతలు స్వీకరణ.

గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ఎస్సైగా ఉపేంద్ర శనివారం బాధ్యతలు చేపట్టారు.

 అచ్యుతాపురం మండలం ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తించి అక్కడి నుండి బదిలీపై కృష్ణదేవిపేట వచ్చారు.

 ఇప్పటివరకు ఇక్కడ ఎస్ఐ గా బాధ్యతలు నిర్వహించిన సూర్యనారాయణ చోడవరం కు బదిలీ అయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా అమలయ్యే విధంగా ప్రజలంతా తనకు సహకరించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.