Breaking News

ఏసీబీ వలలో రావులపాలెం సీఐ.

0 31

కోనసీమ జిల్లా,కొత్తపేట నియోజకవర్గం: రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆకస్మిక దాడులు చెయ్యగా ఏసీబీ వలలో టౌన్ సిఐ ఆంజనేయులు యాభై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.


గత నెలలో దొరికిన కోడి పందేల నిందితుడు లక్ష్మణరాజు వద్ద నుండి 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు.ఏసీబీ అధికారులను సంప్రదించిన లక్ష్మణ్ రాజు ఈరోజు పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటుండగా టౌన్ సీఐ ఆంజనేయులు ను రాజమండ్రి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.