Breaking News

కొయ్యూరు: శ్రీ శ్రీ బంగారు తల్లి ఆలయం వద్ద జూన్ 1న బోణాల పండుగ.

0 108

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: పాత బాలారం,కించిలి గ్రామాల మధ్య వెలిసిన శ్రీశ్రీ బంగారు తల్లి అమ్మవారు ఆలయం వద్ద ఈ నెల 24న శుక్రవారం సాయంత్రం కుంకుమ పూజ నిర్వహించడం జరుగునని, అలాగే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగి సంవత్సరం అయిన సందర్భంగా జూన్ 1వ తేదీ న బోణాల పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కావున యావన్మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా బంగారు తల్లి జయమాల భక్తులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.