Breaking News

ఓటరు గుర్తింపు కార్డులో టీడీపీ మేనిఫెస్టో.

0 591

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని కొండగోకిరి గ్రామంలోని బూత్ నెంబర్ 106,వరుస సంఖ్య 567 లో కూడా జోగిరాజు ఓటరు గుర్తింపు కార్డులో ఒక వైపు అతని వివరాలు,మరొక వైపు టీడీపీ మేనిఫెస్టో ఉంది.

అయితే ఇది అధికారుల తప్పిదమే అనే అనుమానం కలుగుతుంది.ఓటరు లిస్ట్ లో ఒక రాజకీయ పార్టీ కి చెందిన మేనిఫెస్టో ప్రింట్ అయి ఉందంటే దాని అర్థం ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దీనిని అధికారులు ఏ విధంగా సమర్థించుకుంటారో చూడాలి మరి.

Leave A Reply

Your email address will not be published.