Breaking News

డౌనూరు పంచాయితీలో వైసీపీ నేతలు ప్రచారం.

0 28

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం: కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీలోని రెల్లలపాలెం, తురబడగడ్డ,నిమ్మలపాలెం,గొప్పీది గ్రామాల్లో బూత్ ప్రచార కమిటీ అధ్యక్షుడు,సచివాలయం కన్వీనర్ సురేష్ పట్నాయక్,గృహ సారధులు అలాగే పార్టీ బూత్ కమిటీ సభ్యులు రాజ్ కుమార్,సత్యనారాయణ,దావీద్, నూకరాజు,రాజకుమారి,దేవి కలిసి మళ్ళీ జగనన్న ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కలుస్తూ ముమ్మర ప్రచారం చేశారు.ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.