Breaking News

కొయ్యూరు: వైసీపీలో చేరిన టిడిపి వార్డు మెంబర్.

0 249

అల్లూరి జిల్లా,పాడేరు నియోజకవర్గం: ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కొయ్యూరు మండలంలో పర్యటించిన మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పాత బాలారం గ్రామంలో టీడీపీ వార్డు మెంబర్ గాదిరాజు నూకరాజు వైసీపీ పార్టీలో చేరారు.గాదిరాజు నూకరాజు ను విశ్వేశ్వరరాజు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Leave A Reply

Your email address will not be published.