Breaking News

మత్స్యరాస విశ్వేశ్వరరాజు అభిమానులు ఆర్థిక సహాయం.

0 137

*తుమ్మలబంధ గ్రామంలో తాటాకు ఇల్లు దగ్ధం.
*ఆర్థిక సహాయం చేసిన మత్స్యరాస విశ్వేశ్వరరాజు అభిమానులు.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం మంప పంచాయితీ లోని తుమ్మలబంధ గ్రామంలో గురువారం మధ్యాహ్నం పాడి గంగరాజు అను వ్యక్తి కి చెందిన తాటాకు ఇల్లు ప్రమాదవశాత్తూ జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది.ఈ విషయం తెలుసుకున్న మత్స్యరాస విశ్వేశ్వరరాజు అభిమానులు ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి 25కేజీల బియ్యం,నూనె,కూరగాయలు అందించారు.

Leave A Reply

Your email address will not be published.