Breaking News

కొయ్యూరు ఏపీటీడబ్ల్యూఆర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కి అభినందనలు తెలిపిన కరాటే మాస్టర్ పాండురాజు.

0 180

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 2023-2024 విద్యా సంవత్సరానికి గానూ 100శాతం ఉత్తీర్ణులు అవ్వడం అలాగే అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ కి,మిగతా అధ్యాపకులకు కరాటే అసోసియేషన్ – స్టూడెంట్స్ కోఫుకాన్ కరాటే క్లబ్ చీఫ్ ఇన్ స్ట్రక్టర్,ఎగ్జామినార్ బాకూరు పాండురాజు అభినందనలు తెలియజేసారు.

Leave A Reply

Your email address will not be published.