Breaking News

కొయ్యూరు:ఏపీటీడబ్ల్యూఆర్ పాఠశాలలో 10వ తరగతి ఫలితాల్లో అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత.

0 136

బి.చైతన్యసాయి

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ఏపీటీడబ్ల్యూఆర్ పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలకు హాజరయి రాసిన 74 మంది విద్యార్థులకు 74 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మోహన్ తెలిపారు.అయితే బి.చైతన్యసాయి 561 మార్కులు,వి.కార్తీక్ 553 మార్కులు,పి.చరణ్ 551 మార్కులు సాధించారని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.