Breaking News

విశ్వన్న ను గెలిపించుకుందాం: గంగన్న

0 119


అల్లూరి సీతారామరాజు జిల్లా: వైకాపా పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రీమల గంగాధర్ పిలుపునిచ్చారు.అందరినీ కలుపుకుని వెళ్ళే వ్యక్తి,వివాద రహితుడు అయిన ఆయనను గెలిపించుకునేందుకు ప్రతీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,ప్రజలు సంసిద్ధం కావాలని అలాగే ప్రతీ అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలని అన్నారు.కనుక జగనన్న ను,విశ్వన్న ను ప్రజలంతా ఆశీర్వదించాలని గంగాధర్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.