Breaking News

ఎమ్మెల్యే,ఎంపీ అభ్యర్థుల గెలుపుకై విస్తృత ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి.

0 302


అల్లూరి సీతారామరాజు జిల్లా: చింతపల్లి మండలంలోని బలపం పంచాయితీలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు మోరి రవి విస్తృతంగా సుడిగాలి పర్యటన చేసి పంచాయితీ లోని పలు గ్రామాలు సందర్శించారు.పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరాజు ను,అరకు పార్లమెంటు అభ్యర్థి తానుజరాణి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బలపం సచివాలయ కన్వీనర్, హాస్పిటల్ మెంబర్ గబులంగి మోహన్ రావు,బలపం వైస్ ప్రెసిడెంట్ పి.కామరాజు,ఎంపిటిసి బాబురావు,వార్డు మెంబర్స్ గెమ్మెలి చిట్టిబాబు,వై కృష్ణ,పి లింగరాజు గ్రామ పెద్దలు,వైఎస్ఆర్సిపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.