Breaking News

జైతి వారి నామకరణ వేడుకలో పాల్గొన్న వైసీపీ పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు.

0 146


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: నల్లగొండ పంచాయితీ గ్రామంలో జరిగిన చింతపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ కుమారుడు జైతి సాగర్ తనయుడి నామకరణ వేడుకలో వైసీపీ పార్టీ పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు పాల్గొని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.