Breaking News

అనారోగ్యంతో ఉన్న వైసీపీ నేతకు రాష్ట్ర ఎస్టీ కమీషన్ మెంబర్, పలువురు వైసీపీ నాయకులు పరామర్శ.

0 17

 అనారోగ్యంతో ఉన్న వైసీపీ నేతకు రాష్ట్ర ఎస్టీ కమీషన్ మెంబర్, పలువురు వైసీపీ నాయకులు పరామర్శ.


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల వైయస్సార్సీపీ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రీమల గంగాధర్ గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎస్టీ కమీషన్ మెంబర్ మత్స్యరాస విశ్వేశ్వరరాజు గంగాధర్ కి ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్తితి గురించి మాట్లాడారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అలాగే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.అలాగే కొయ్యూరు మండల వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ నీలపు సూరిబాబు, ఉల్లి రామ్మూర్తి,రామరాజు నర్సీపట్నం లో నున్న గంగాధర్ నివాసానికి చేరుకుని పరామర్శించారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి త్వరగా కోలుకోవాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.