Breaking News

అరకు:అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి ఘన నివాళులు.

0 74

అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకు వేలి మండలం: పద్మాపురం మేజర్ పంచాయితీలో సర్పంచ్ పెట్టెలి సుష్మిత ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.మనమంతా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలోనే పయనించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పొట్టింగి సింహాద్రి,కిల్లో మహేష్, పంచాయితీ కార్యదర్శి,సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.