Breaking News

విజయవాడ: “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి.

0 417

విజయవాడ:సీఎం జగన్ పై రాయితో దాడి.


*బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి.
*అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి.
*సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం.
*రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం.
*సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం.
*వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు.
*ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్.
*విజయవాడలో సీఎం జగన్ కోసం పోటెత్తిన జనం.
*విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా..
అప్రతిహతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షో.
*సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే..
టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారంటున్న విజయవాడ YSRCP నేతలు.

Leave A Reply

Your email address will not be published.