Breaking News

కొయ్యూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

0 37

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2000-2021 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు జరిగింది. వారు చదువుకున్న పాఠశాలలోనే పూర్వ విద్యార్థులందరూ ఆత్మీయంగా కలుసుకున్నారు. వివిధ ఉద్యోగాలు, వ్యాపారాలు,రాజకీయ రంగం తదితర వృత్తుల్లో స్థిరపడి సుమారు 24 ఏళ్ల తర్వాత కలిసిన పాతమిత్రులందరూ ఈరోజు ఉల్లాసంగా గడిపారు.

Leave A Reply

Your email address will not be published.