నెల్లిపూడి లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జల్లి బాబులు.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బకులూరు సచివాలయం పరిధిలోని అంకంపాలెం పంచాయితీ లోని నెల్లిపూడి గ్రామంలో వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు..మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పొట్టిక రాంబాబు, కన్వీనర్ కూడా చిన్నయ్య, గృహ సారధులు,వాలంటీర్లు పాల్గొన్నారు.